Target KCR: రాజుకు చెక్ పెట్టే వ్యూహంతో తెలంగాణ బీజేపీ-కాంగ్రెస్
Target KCR: రాజకీయాలను చదరంగంతో పోలుస్తారు. చదరంగంలోని 64 గడులలో మంత్రి,బంటు,ఎనుగు ఇలా సైనిక పటాలం వ్యూహాత్మకంగా కదులుతూ చివరి టార్గెట్ రాజును చేయడంతో గెలుపు ఓటములు డిసైడ్ అవుతాయి. అదే రీతిలో తెలంగాణ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ టార్గెట్ గా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్న గజ్వేల్,కామారెడ్డి స్థానాల్లో ఆయనకు చెక్ పెట్టే ప్లాన్స్ రెడీ అవుతున్నాయి.
Tags :
Eatala Rajender Revanth Reddy CM KCR Elections 2023 Telangana Assembly Election 2023 Telangana Election 2023