Telangana Election Counting 2023: లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి..? కౌంటింగ్ ఎలా..?
Continues below advertisement
తెలంగాణ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో తేలిపోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రం లోపల అసలు జరిగే ప్రక్రియ ఏంటి..? ఈ వీడియోలో తెలుసుకుందాం.
Continues below advertisement