Andhra Pradesh Election Results 2024: రిషికొండ బిల్డింగ్‌పై టీడీపీ జెండా | ABP Desam

AP Elections results 2024: విశాఖను పూర్తిస్థాయిలో రాజధానిగా ప్రకటించాక సీఎం వైఎస్ జగన్ నివాసం కోసం రిషికొండలో ఒక భవనం కట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి భారీ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. దీంతో టీడీపీ శ్రేణులు ఆ భవనం పైకి ఎక్కి దానిపై జెండా ఎగరేశారు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.

విశాఖను పూర్తిస్థాయిలో రాజధానిగా ప్రకటించాక సీఎం వైఎస్ జగన్ నివాసం కోసం రిషికొండలో ఒక భవనం కట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి భారీ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. దీంతో టీడీపీ శ్రేణులు ఆ భవనం పైకి ఎక్కి దానిపై జెండా ఎగరేశారు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.

.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola