Mudragada Padmanabham on Pawan kalyan |తనపై వస్తున్న ఉప్మా ట్రోల్స్ మీద బాధపడిన ముద్రగడ

Continues below advertisement

తనపై వస్తున్న ఉప్మా ట్రోల్స్ మీద ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం. పవన్ కళ్యాణ్ విజయంతో తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నానన్న ముద్రగడ..ఇంటికి వస్తే ఉప్మా పెట్టి చంపేస్తాడంటూ తనపై వస్తున్న ట్రోల్స్ కరెక్ట్ కాదంటూ బాధపడ్డారు.

ఉప్మా ట్రోల్స్ పై మాట్లాడిన ముద్రగడ పద్మనాభం.. తనను ఉప్మా పద్మనాభం అంటూ అవమానిస్తున్నారు.
 ఉప్మా అంటే మీకు చులకనగా కనపడుతోందా, ఇంటికి వచ్చినవాళ్లకు ఉప్మా పెట్టి మర్యాద చేస్తా ..తిట్టేవాళ్లు పవన్ కళ్యాణ్ తో పలావు పెట్టించుకోండి

తనపై వస్తున్న ఉప్మా ట్రోల్స్ మీద ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం. పవన్ కళ్యాణ్ విజయంతో తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నానన్న ముద్రగడ..ఇంటికి వస్తే ఉప్మా పెట్టి చంపేస్తాడంటూ తనపై వస్తున్న ట్రోల్స్ కరెక్ట్ కాదంటూ బాధపడ్డారు.

తనపై వస్తున్న ఉప్మా ట్రోల్స్ మీద ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం. పవన్ కళ్యాణ్ విజయంతో తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నానన్న ముద్రగడ

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram