KA Paul on Janasena Pawan Kalyan | నా ఫ్యామిలీలో 22 ఓట్లు.. కానీ నాకు 4 ఓట్లే పడ్డాయి

Continues below advertisement

నా ఫ్యామిలీలో 22 ఓట్లు.. కానీ నాకు 4 ఓట్లే పడ్డాయి 

 

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కూటమి విజృంభించింది. ఆక్కడా ఇక్కడా అని తేడా లేదు. ఏ నియోజకవర్గం చూసిన అదే ఫలితం. కూటమి కూటమి కూటమే. ముఖ్యమైన నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు విజయం దిశగా పయనిస్తున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ మొదటి రౌండ్‌ నుంచి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఎక్కడా ప్రత్యర్థికి ఛాన్స్ఇవ్వకుండా దూసుకెళ్తున్నారు.

పిఠాపురంలో రౌండ్ రౌండ్‌కు పవన్ మెజార్టీ పెంచుకుంటూపోతున్నారు. రెండు చోట్ల ఓడిపోయాడు... తిరిగి రాడు అనుకున్నారు అంతా. పడి లేచిన  కెరటంలా దూసుకొచ్చారు. పిఠాపురంలో తిరుగులేని విజయం దిశగా పవన్ గాలి వీస్తోంది. ఈసారి అసెంబ్లీలో పవన్ కల్యాణ్ అడుగు పెట్టడం ఖాయమైంది. 

పిఠాపురంలో రౌండ్ రౌండ్‌కు పవన్ మెజార్టీ పెంచుకుంటూపోతున్నారు. రెండు చోట్ల ఓడిపోయాడు... తిరిగి రాడు అనుకున్నారు అంతా. పడి లేచిన  కెరటంలా దూసుకొచ్చారు. పిఠాపురంలో తిరుగులేని విజయం దిశగా పవన్ గాలి వీస్తోంది. ఈసారి అసెంబ్లీలో పవన్ కల్యాణ్ అడుగు పెట్టడం ఖాయమైంది. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram