ఆమ్ ఆద్మీ సీఎం అభ్యర్థి మాన్ ఇంటి ముందు కార్యకర్తల కోలాహలం

Punjab లో Election Results Aam Aadmi కి అనుకూలంగా ఉండటంతో సంబరాలు మొదలయ్యాయి. CM Candidate Mann ఇంటి ముందు కార్యకర్తలు ఆనందోత్సహాలతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola