NEET PG 2022 Latest Update: NEET PG పరీక్షను వాయిదా వేయడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు| ABP Desam
Continues below advertisement
పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET-PG) 2022 కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌ను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. NEET PG పరీక్షను మే 21న నిర్వహించాల్సి ఉంది.
Continues below advertisement