Vijalapuram Bank Robbery Case : ఎనిమిదిమంది దొంగలను అరెస్ట్ చేసిన చిత్తూరు పోలీసులు | ABP Desam
ABP Desam
Updated at:
03 Jun 2022 11:23 AM (IST)
Youtube Videos చూసి Bank Robbery కు యత్నించిన దొంగల ముఠాను Chittoor Police లు పట్టుకున్నారు. కేసు వివరాలను చిత్తూరు SP Rishnath Reddy వెల్లడించారు.