Karnataka Road Accident: కర్ణాటక కలబురగిలో ఘోర రోడ్డు ప్రమాదం | ABP Desam
Karnataka Kalaburagi లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 8 మంది మృతి చెందారు.