Tatipaka Muthoot Fincorp: తాటిపాకలో ముత్తూట్ ఫిన్ కార్ప్ లో దొంగలు హల్ చల్| ABP Desam
ABP Desam
Updated at:
23 Feb 2022 06:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTatipaka Muthoot Fin Corp లో దొంగలు హల్ చేశారు. అర్థరాత్రి సమయంలో ముసుగులో వచ్చిన ముగ్గురు దొంగలు ముసుగులు ధరించి వచ్చారు. తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా అలారం మోగటంతో దొంగలు పరుగులు తీయటం CC Tv Visulasలో రికార్డైంది.