Ex Minister Viveka Murder Case: Bharat Yadav Comments: దస్తగిరి డబ్బు మనిషి | ABP Desam

మాజీమంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి భరత్ యాదవ్ కామెంట్స్ చేశారు. Viveka Murder Caseలో Approverగా మారిన దస్తగిరి వాంగ్మూలంలో Bharat Yadav పేరుంది. భరత్ యాదవ్ తనని ప్రలోభాలకు గురిచేస్తున్నాడని వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చారు. దస్తగిరిని CBI వాళ్లు ప్రలోభాలకు గురిచేస్తున్నారని భరత్ అన్నారు. Dastagiri డబ్బు కోసం ఏమైనా చేస్తాడని... అది తెలుసుకుని సీబీఐ వాళ్లు అనవసరంగా అందరిపై ఆరోపణలు చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola