Police Notice To AyyannaPathrudu: సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం| ABP Desam
ABP Desam
Updated at:
23 Feb 2022 08:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTDP Leader, EX Minister AyyannaPathrudu కు పోలీసులు నోటీసులు అందించారు. CM Jagan పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు అయ్యన్నకు నోటీసులిచ్చారు. అయ్యన్న ఇంటికి వచ్చిన ఓ సీఐ, ఇద్దరు ఎస్ఐలు నోటీసులిచ్చేందుకు వచ్చినట్లు తెలిపారు.