Mekapati Goutham Reddy Final Journey: నెల్లూరు నుంచి ఉదయగిరి వరకూ మేకపాటి గౌతంరెడ్డి అంతిమయాత్ర
Minister Mekapati Goutham Reddy అంతిమ యాత్ర ప్రారంభమైంది. నెల్లూరు నుంచి ఉదయగిరి వరకూ Final Journey సాగనుంది. ఉదయం పదకొండు గంటలకు దహనసంస్కారాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో గౌతం రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయి. ముఖ్యమంత్రి జగన్...అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించనున్నారు.