SaroorNagar Murder Case DCP Pressmeet: గతంలోనే నాగరాజు మర్డర్ కు ప్లాన్ చేసి ఫెయిలయ్యారు|ABP Desam
Saroornagar Murder కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు DCP Sampreeth Singh తెలిపారు. తమ సోదరి వివాహం చేసుకున్నాడన్న కారణంతోనే నిందితులు నాగరాజును హత్య చేసినట్లు పోలీసులు ప్రకటించారు.