Guntur South DSP Jeesi Prashanthi: అంకిరెడ్డిపాలెం డొంకరోడ్డు హత్యకేసు చేధించిన పోలీసులు|ABP Desam
Guntur Ankireddypalem DonkaRoad Murder Case ను పోలీసులు ఛేదించారు. ముగ్గురుయువకులు మద్యం మత్తులో బిచ్చగాడితో గొడవపడి అతనిని చంపేసినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ముగ్గురు నిందితులను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు.