Nasimpet Tragedy: సూర్యాపేట జిల్లా నశింపేట వద్ద ఘోరరోడ్డు ప్రమాదం!| ABP Desam

Suryapet జిల్లా Nasimpet వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్ లు ఢీకొనటంతో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను Banot Aravind, Bhukya Naveen, Dharavath Anandh, Vinesh గా గుర్తించారు. మృతులంతా ఇరవై రెండేళ్ల యువకులే. అతివేగం ప్రమాదానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola