Nellimarla: నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో అనుమానస్పద మృతి..మేజిస్ట్రియల్ విచారణ| ABP Desam

ViziyaNagaram జిల్లా Nellimarla Police Stationలో ఓ Suspicious Death చోటు చేసుకుంది. విచారణ కోసం అదుపులోకి తీసుకున్న ఓ పాత నేరస్తుడు.. లాకప్ లో ఉరి వేసుకుని మృతి చెందాడని పోలీసులు చెబుతున్నా.. మృతిలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసులో అనేక అనుమానాలు ఉండడంతో Disctrict Collector SuryaKumari మెజిస్ట్రీయల్ విచారణకు ఆదేశించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola