Kadapa Archer Uday Kumar: ధనుర్విద్యలో కడపకు చెందిన అభినవ అర్జునుడి ప్రావీణ్యం | ABP Desam
Continues below advertisement
Bahubali సినిమా మనమంతా చూశాం. అందులో Young Rebel star Prabhas, Anushka Shetty కలిసి ‘నాద్వే మణిబంధం బహిర్ముఖం.. ధ్వజ!’ అంటూ ఒకేసారి మూడేసి బాణాలు వదులుతారు. అది సినిమా కాబట్టి CGIలో ఏదైనా చేయొచ్చు. కానీ Kadapa కు చెందిన Archer Uday Kumar. దీన్ని రియల్ గా చేస్తాడు. ఇంత ప్రతిభ ఉండి ఏనాడూ ఆర్చరీ క్రీడలో తన పేరెందుకు వినలేదు అని ఆశ్చర్యపడుతున్నారా..? దాని వెనుక ఉన్న కారణాలేంటో అతని మాటల్లోనే చూడండి.
Continues below advertisement