Mother Lost her Life along with Two Kids:కుటుంబ కలహాలతో బోయినపల్లి మండలంలో ఆత్మహత్య|ABP Desam

Rajanna Siricilla జిల్లాలో ఇద్దరు కొడుకులతో సహా బావిలో దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో ఇంట్లో గొడవపడి నిన్న రాత్రి ఇంటి నుంచి పిల్లలతో సహా వెళ్లిపోయిన అనూష తెల్లారేసరికి బావిలో విగతజీవిలా కనిపించింది. ఇద్దరూ చిన్నారులు మృతి చెందటంతో స్థానికంగా విషాదాన్ని నింపింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola