Hyderabad CP CV Anand On Matrimonial Fraud:యువతి పేరుతో ఫేస్ బుక్ లో టోకరా|ABP Desam

Continues below advertisement

FaceBook లో Woman Fake ID తో ఏకంగా 45 లక్షల రూపాయలు కాజేసిన ఓ నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. Hyderabad CP CV Anand మీడియా సమావేశం ఏర్పాటు చేసి Matrimonial Frauds పై అప్రమత్తంగా ఉండాలన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram