Reasons For Crypto Tax: వర్చువల్ ఎస్సెట్స్ పై 30శాతం పన్ను వేస్తున్న కేంద్ర ప్రభుత్వం...మ్యాటరేంటంటే

Continues below advertisement

క్రిప్టో కరెన్సీ...ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని ఆకర్షిస్తున్న ఓ వర్చువల్ అండ్ ఆల్టర్నేట్ కరెన్సీ. దీనికి దేశాలతో సంబంధం లేదు...ఏ బ్యాంకుల అజమాయిషీ ఉండదు. డార్క్ వెబ్ ద్వారా ఆపరేట్ అవుతూ....ప్రపంచదేశాలకు పాకేసిన ఆర్థిక వ్యవస్థ ఇది. బిట్ కాయిన్. ఇథేరియమ్, ఎన్‌ఎఫ్టీ లు ఇప్పుడు ట్రెండ్ అంతా వీటిదే. అయితే భారత్ సహా చాలా దేశాలు క్రిప్టో కరెన్సీ ని లీగలైజ్ చేయలేదు. చాలా మంది యంగ్ జనరేషన్ క్రిప్టో, ఎన్‌ఎఫ్ టీల మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మార్పులను గమనిస్తూనే ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram