5G Services in India : ఈ ఏడాదిలోనే స్పెక్ట్రం వేలం, 5 జీ సర్వీసెస్ అందుబాటులోకి అంటున్న కేంద్రం
India లో 5G Services ను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం Plan Of Action Start చేసింది. ఇదే విషయాన్ని ఆర్థిక మంత్రి Nirmala Seetharaman Budget ప్రవేశపెట్టిన రోజూ స్పష్టం చేశారు. ఈ ఏడాదిలోనే 2022లోనే 5G Spectrum కోసం వేలం నిర్వహిస్తామని సర్వీసెస్ మాత్రం అమల్లోకి వచ్చేది 2022–2023లోనేనని స్పష్టం చేశారు. అసలు ఇండియా లో 5జీ సేవలు సాధ్యమేనా..? ఈ కథనంలో చూడండి.