Har Ghar Nal Se Jal: తాగునీటి సౌకర్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకువచ్చేలా బడ్జెట్ లో కేటాయింపులు

తాగునీటి సౌకర్యం కోసం భారీగా కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించారు ఆర్థికమంత్రి నిర్మలసీతారామన్. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా హర్ ఘర్ నల్ సే జల్ పథకానికి 60వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రకటించారు. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 3కోట్ల 80లక్షల మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ ఈ పథకం ద్వారా రెండేళ్లలో 8 కోట్ల నీటి కుళాయిలకు కనెక్షన్లు ఇప్పించినట్లు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola