Good News For States : కరోనాతో ఆదాయం పడిపోయిన కష్టాల్లో ఉన్న రాష్ట్రాలకు ఊరటనిచ్చేలా కేంద్రం ప్రకటన
Continues below advertisement
బడ్జెట్-2022లో రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది కేంద్రం. కరోనా కారణంగా ఆదాయం పడిపోయి ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు వడ్డీ లేని అప్పులు ఇస్తామని తీపి కబురు చెప్పింది . లక్షల కోట్ల రూపాయల వడ్డీ రహిత రుణాలు ఇవ్వబోతున్నట్టు పేర్కొంది. ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు
Continues below advertisement