Finance Minister Met President: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసిన నిర్మలా సీతారామన్
బడ్జెట్ సమావేశానికి ముందు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సహాయమంత్రులు, అధికారులతో కలిసి రాష్ట్రపతి తో సమావేశమైన మంత్రి....బడ్జెట్ కూర్పుపై రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రపతి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.