Budget 2024 IT Slabs: కొత్త పన్ను విధానాల గురించి నిర్మలా సీతారామన్ కొత్తగా ఏం చెప్పారు..?
Continues below advertisement
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman ) పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ ( Budget 2024 ) ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే కొత్త పన్ను విధానం( Tax Slab ) గురించి అప్డేట్ చేశారు.
Continues below advertisement