Budget 2024: నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో దేశ ఆర్థిక వ్యవస్థ గురించి కీలక వ్యాఖ్యలు
ABP Desam
Updated at:
01 Feb 2024 12:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman ) పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ ( Budget 2024 ) ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.