Budget 2022 Jobs: ఆత్మనిర్భర్ భారత్ తో వచ్చే ఐదేళ్లలో భారీగా ఉద్యోగ కల్పన..
Continues below advertisement
వచ్చే ఐదేళ్లలో ఆత్మనిర్భర భారత్ ద్వారా 60లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేయనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన నిర్మలాసీతారామన్...30లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తులే లక్ష్యమన్న ఆర్థికమంత్రి....ఆత్మనిర్భర భారత్ తో ఇది సాధ్యమవుతుందన్నారు.
Continues below advertisement