Watch: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి
Continues below advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సాయంత్రానికి ఫలితాలు వెల్లడి అవుతాయి. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నారు. హైకోర్టు తీర్పుతో ఎన్నికల కౌంటింగ్‌కు లైన్ క్లియర్ అయిన సంగతి తెలిసిందే.
Continues below advertisement