YSRCP vs TDP Fight in Palnadu District | Karampudiలో టీడీపీ ఆఫీస్ పై వైసీపీ కార్యకర్తల దాడి | ABP

YSRCP vs TDP Fight in Palnadu District | ఏపీ వ్యాప్తంగా పోలింగ్ ముగిసినప్పటికీ... పల్నాడు జిల్లాలో మాత్రం వైసీపీ, టీడీపీ మధ్య యుద్ధం ఆగడం లేదు. మాచర్ల నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola