Attack on Pulivarthi Nani | Tirupati | చంద్రగరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి విజువల్స్|ABP
Attack on Pulivarthi Nani | Tirupati| ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా హింస ఆగడం లేదు. మంగళవారం మధ్యాహ్నం చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా.. నానిపై దాడికి పాల్పడ్డారు.