Ganta Srinivasa Rao: రాజ్యసభ ఎన్నికలకు ముందు గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం
ABP Desam
Updated at:
23 Jan 2024 08:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమరికొన్ని రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు ( Rajyasabha Elections ) ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో అధికార వైసీపీ ( YSRCP ) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ముందడుగు వేస్తోంది. టీడీపీ నాయకుడు గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao Resignation ) ఎమ్మెల్యేగా చేసిన రాజీనామాను రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆమోదించింది.