Anganwadis Protest AP Govt: అంగన్వాడీల చేత సమ్మె విరమింపచేయడంలో ఏపీ ప్రభుత్వం సక్సెస్..!
ABP Desam
Updated at:
23 Jan 2024 08:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅంగన్వాడీలతో సమ్మె విరమింపచేయడంలో ఏపీ ప్రభుత్వం విజయం సాధించినట్టే చెప్పుకోవాలి. యూనియన్ నాయకులతో జరిగిన చర్చల్లో కీలక అంశాలపై దాదాపుగా అంగీకారం కుదిరింది.