Anakapalle | Byra Dileep Chakravarthy: చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొత్తుతో నా విన్నింగ్ చాన్సెస్ ఎక్కువ అంటున్న దిలీప్ చక్రవర్తి

2009లో ప్రజారాజ్యం తరపున సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన బైరా దిలీప్ చక్రవర్తి ఇప్పుడు అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. తనను గెలిపిస్తే అనకాపల్లి అభివృద్ధికి ప్రత్యేక విజన్ డాక్యుమెంట్ రూపొందించి, దాని ప్రకారం కార్యక్రమాలు చేపడతానని చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగిన ఈ స్థానంలో తనకు ఈసారి గెలుపు అవకాశాలున్నాయని అంటున్న చక్రవర్తితో ఏబీపీ ఇన్‌పుట్ ఎడిటర్ సుధాకర్ ఇంటర్వ్యూ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola