YSRCP Puttaparthi: వైఎస్ జగన్ వద్ద పుట్టపర్తి టికెట్ కోసం పట్టుబడుతున్న సోమశేఖర్ రెడ్డి

Continues below advertisement

పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ( Puttaparthi ) తనకు ఇవ్వాల్సిందేనని వైసీపీ మాజీ సమన్వయకర్త కొత్తకోట సోమశేఖర్ రెడ్డి పట్టుబడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే సహకరించేది లేదని తేల్చి చెప్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram