TDP Janasena Alliance: నాగబాబు వేసిన ట్వీట్లు చూసి పవన్ కల్యాణ్ మందలించారా..?
Continues below advertisement
తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మం ( TDP Janasena Alliance ) పాటించలేదని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) రెండు సీట్లు ప్రకటించడం, ఆంధ్రప్రదేశ్ లో ( Andhra Pradesh Politics ) చర్చకు దారి తీసింది. ప్రస్తుతం రాజకీయంగా ఇదే హాట్ టాపిక్. ఈ నేపథ్యంలోనే పవన్ అన్నయ్య, జనసేన నాయకుడు నాగబాబు ( Nagababu ) చేసిన ట్వీట్లు మరింత ఆసక్తికరంగా మారాయి.
Continues below advertisement