YSRCP Political Strategies : AP Elections 2024లో అంతుచిక్కని వైసీపీ నిర్ణయాలు | ABP Desam
Continues below advertisement
AP Elections 2024లో YSRCP ఎవరికీ అంతుచిక్కని నిర్ణయాలతో ముందుకువెళ్తోంది. 2019లో పెద్ద పెద్ద అభ్యర్థులను ఓడించి జెయింట్ కిల్లర్స్ అనిపించుకున్న అభ్యర్థులకు 2024లో అసలు టికెట్లు కూడా కేటాయించట్లేదు. ఈ డెసిషన్స్ ఎందుకు..అసలు ఎవరా ఆ జెయింట్ కిల్లర్స్..ఈ వీడియోలో చూసేద్దాం.
Continues below advertisement