KA Paul on CM Jagan Govt | పాలన్న రావాలి- పాలన మారాలి | ABP Desam
ABP Desam
Updated at:
13 Feb 2024 01:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKA Paul on CM Jagan Govt |
సిద్ధం సభలతో సీఎం జగన్ (CM Jagan) ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) అన్నారు. పాలన్న రావాలి- పాలన మారాలని జనాలు కోరుకుంటున్నారని చెప్పారు.