YSRCP MP Pilli Subhash Chandra Bose : రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తో ఏబీపీ దేశం ఇంటర్వ్యూ | ABP Desam
తమ పార్టీ ఆదేశిస్తే రామచంద్రాపురం నుంచి పోటీకి సిద్ధమన్నారు వైసీపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్. ఏబీపీ దేశంతో ప్రత్యేకంగా మాట్లాడిన పిల్లి...సీఎం జగన్ 175కు 175 స్థానాలు గెలవాలని అనుకోవటంలో తప్పేం ఉందన్నారు.