Netflix CEO Tedsarandos : తెలుగు సినిమా స్టార్లతో నెట్ ఫ్లిక్స్ సీఈవో మీటింగ్స్ | ABP Desam
తెలుగు సినిమా కథలు వింటుంటే తన మైండ్ పోతోందన్నారు నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్. మూడురోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించిన ఆయన తెలుగు సినిమా సూపర్ స్టార్లను అందరినీ కలిశారు.