YSRCP MP Margani Bharat : MP రఘురామకృష్ణంరాజుపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ | DNN | ABP Desam
తనను ఏకచిత్ర హీరో అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అంటున్నారని.. సీఎం జగన్ అనుమతి తీసుకుని పది సినిమాల్లో హీరోగా చేయగలనన్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. రఘురామ కృష్ణంరాజు కామెడీ యాక్టర్ గా కూడా పనికిరాడంటూ మండిపడ్డారు.