Arasavalli Sun Temple : సూర్యోదయవేళ స్వామివారి పాదాలను తాకిన భానుడు | DNN | ABP Desam
శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమయ్యింది. సూర్యోదయం వేళ భానుడి కిరణాలు స్వామి వారి మూలవిరాట్ ను తాకాయి. యేటా రెండు సార్లు భాస్కరుని కిరణ స్పర్శ జరగటం ఆనవాయితీ.