YSRCP MLC Dokka Manikya Vara Prasad Interview: పలు తీర్మానాలు చేసిన వైసీపీ ఎస్సీ విభాగం
జనరల్ స్థానాల్లోనూ ఎస్సీ సామాజికవర్గానికి టికెట్లు కేటాయించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నేతలు ప్రతిపాదనలు పెట్టారు. ఎస్సీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ తీర్మానం చేశారు. సమావేశంలో ఏం జరిగిందో ఏబీపీ దేశానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వివరించారు.