YSRCP MLA Tippala Nagireddy : AP Assembly లో తిప్పలనాగిరెడ్డి ప్రవర్తనపై కామెంట్లు | ABP Desam
ABP Desam
Updated at:
20 Mar 2023 10:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅసెంబ్లీలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బాహాబాహీకి దిగుతుంటే మరో వైపు గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ప్రవర్తన మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది