CM Jagan on AP Skill Development Scam : సీమెన్స్ ఇండియా కంపెనీతో కలిసి చంద్రబాబు దోచేశారు | ABP
Continues below advertisement
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని సీఎం జగన్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చిన అంశాలను జగన్ అసెంబ్లీలో చదివి వినిపించారు.
Continues below advertisement