YSRCP MLA Perni Nani : చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారన్న పేర్నినాని | DNN | ABP Desam
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోసమే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ను నమ్ముకుని ఊళ్లలో తిరుగుతున్న జనసైనికుల పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు పేర్నినాని