Manyam District Elephants Died : మన్యం జిల్లాలో విద్యుదాఘతంతో ఏనుగుల మృతి | DNN | ABP Desam

పార్వతీపురం మన్యం జిల్లాలో కరెంటు షాకు తగిలి నాలుగు ఏనుగులు మృతిచెందాయి. భామిని మండలం కాట్రగాడ-బి సమీపంలోని పంట పొలాల్లో ఈ ఘటన జరిగింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola