YSRCP MLA Anna Rambabu Quit Politics : ఎమ్మెల్యేగా పోటీ చేయనని అన్నా రాంబాబు ప్రకటన | ABP Desam
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ వంశీయాదవ్ జనసేనలో చేరిన రోజు పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కీలక నేత వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.