AP Anganwadi Warning AP Government : జగన్ సర్కార్ పై మండిపడుతున్న ఏపీ అంగన్వాడీలు | ABP Desam
ఏపీ అంగన్వాడీలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వేతనాల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలని కోరిన అంగన్వాడీలు..ఆ దిశగా రాష్ట్రప్రభుత్వం నుంచి సానుకూల సందేశాలు రాకపోవటంతో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమంటూ ప్రకటించారు.