Minister Botsa: చంద్రబాబే గంటగంటకు గాలి కబుర్లు చెబుతూ జిమ్మిక్కులు చేస్తున్నారు

మంత్రి బొత్స సత్యనారాయణ అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాట్లాడిన బొత్స....ఎవరో కామెంట్ చేస్తే స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ప్రతీ అరగంటకు సమీక్షలు నిర్వహిస్తూ సీఎం జగన్ వరదల్లో పని చేశారన్న బొత్స...మీడియాలో ఫోటోలకు ఫోజులు, జూమ్ లో సోకులు పోవాల్సిన అవసరం సీఎం జగన్ కి లేదన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola